వివిధ పంటలలో ‘పచ్చదోమ’

వివిధ పంటలలో ‘పచ్చదోమ’

  • పురుగు ఆశించు కాలం: జూన్‌ – అక్టోబర్‌
  • తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు (డింబకములు) లేత ఆకుల రసమును పీల్చడం వలన మొక్కలు వాడి క్రమంగా చనిపోతాయి. ఆకులపై ఎర్రని రంగు చారలు బట్టి ఈ పురుగు ఉనికిని గుర్తించవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ఎడల  మొక్కలు చనిపోతాయి. 

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • తట్టుకునే రకాలను నాటుకోవడం.

నివారణ : 

  • 5 శాతం వావిలాకు కషాయం పిచికారి చేయడం.
  • 3 శాతం వేపనూనె పిచికారి చేయడం.
  • జిగురు పూసిన పసుపు పల్లాలను లేదా అట్టలను ఎకరానికి 5 నుండి 6 చొప్పున అమర్చడం వలన పసుపు రంగుకి ఆకర్శించబడి పచ్చదోమ జిగురుకు అంటుకుపోతుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *