వరిలో కంపునల్లి – సుస్థిర వ్యవసాయ కేంద్రం

వరిలో కంపునల్లి

పురుగు ఆశించు కాలం: జులై – నవంబర్‌

ఇది ముఖ్యంగా వరిలో మాత్రమే ఎక్కువగా వస్తుంది. 

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • తట్టుకునే రకాలను నాటుకోవడం.
  • కలుపు నివారణ ద్వారా పురుగు ఉధృతి అదుపు చేయవచ్చు.

నివారణ : 

  • కలుపు నివారణ ద్వారా పురుగు ఉధృతి అదుపు చేయవచ్చు.
  • మబ్బు, జల్లుల కాలంలో ఎక్కువైనా ఉధృతమైన వర్షానికి అదుపవుతాయి.
  • తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా 5 శాతం వేపకషాయం పిచికారి చేయాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *