వివిధ పంటలలో ‘పేనుబంక’

వివిధ పంటలలో ‘పేనుబంక’

పురుగు ఆశించు కాలం: జులై – అక్టోబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పేనుబంక తట్టుకునే రకాలను నాటుకోవడం.
  • ఎకరానికి 15-20 జిగురు పూసిన పల్లాలను ఏర్పాటు చేసుకోవాలి. 
  • పొలం చుట్టు 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి. 

నివారణ :

  • పురుగుమందుల వాడకం ఆపిపేసిన పొలాల్లో రైతుమిత్ర పురుగులైన అక్షింతల పురుగులు, సిర్ఫిడ్‌ ఈగలు, క్రైసోపా మొదలగునవి పేనుబంకను సహజంగానే అదుపులో ఉంచుతాయి. 
  • వర్షానికి లేదా వట్టి నీళ్ళను మొక్కపై పిచికారి చేయడం వల్ల పేనుబంక చాలా మేరకు కడిగివేయబడుతుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *