దాసరి పురుగు

దాసరి పురుగు

పురుగు ఆశించు కాలం: ఫిబ్రవరి – అక్టోబర్‌

నివారణ :

లోతుగా వేసవి దుక్కులు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులను నిర్మూలించవచ్చు.
పురుగుమందుల వాడకం ఆపివేసిన పొలాల్లో రైతుమిత్ర పురుగులైన ట్రైకోగ్రామా, అపాంటిలిస్‌, బ్రాకన్‌, అక్షింతల పురుగులు, సిర్ఫిడ్‌ ఈగలు, క్రైసోపా మొదలగునవి దాసరి పురుగును సహజంగానే అదుపులో ఉంచుతాయి.
తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా 5 శాతం వేప కషాయాన్ని పిచికారి చేయాలి.
పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయాన్ని పిచికారి చేసి పిల్ల పురుగులను నిర్మూలించవచ్చు.
పొలంలో దీపపు ఎరలను అమర్చుకొని తల్లి పురుగులను అదుపుచేయవచ్చు.
పొలంలో ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేసి పురుగులను అదుపుచేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *