దాసరి పురుగు

దాసరి పురుగు 

పురుగు ఆశించు కాలం:  ఫిబ్రవరి – అక్టోబర్‌

నివారణ : 

  • లోతుగా వేసవి దుక్కులు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులను నిర్మూలించవచ్చు.
  • పురుగుమందుల వాడకం ఆపివేసిన పొలాల్లో రైతుమిత్ర పురుగులైన ట్రైకోగ్రామా, అపాంటిలిస్‌, బ్రాకన్‌, అక్షింతల పురుగులు, సిర్ఫిడ్‌ ఈగలు, క్రైసోపా మొదలగునవి దాసరి పురుగును సహజంగానే అదుపులో ఉంచుతాయి.
  • తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా 5 శాతం వేప కషాయాన్ని పిచికారి చేయాలి.
  • పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయాన్ని పిచికారి చేసి పిల్ల పురుగులను నిర్మూలించవచ్చు. 
  • పొలంలో దీపపు ఎరలను అమర్చుకొని తల్లి పురుగులను అదుపుచేయవచ్చు. 
  • పొలంలో ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేసి పురుగులను అదుపుచేసుకోవాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *