తామర పురుగు

తామర పురుగు

పురుగు ఆశించు కాలం: జూన్‌ – అక్టోబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • తట్టుకునే రకాలను నాటుకోవడం. 
  • జొన్న లేదా మొక్కజొన్నతో పంటమార్పిడి చేయడం వలన పురుగు ఉధృతి తగ్గుతుంది. 
  • ఎకరానికి 15-20 నీలపురంగు జిగురు పూసిన పల్లాలను ఏర్పాటు చేసుకోవాలి. 
  • పొలం చుట్టు 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి.
  • తామర పురుగు పంటలను ఆశించకుండా ప్రధాన పంట మద్యలో బంతి, ఉల్లి మరియు దనియాలు వేసుకోవాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *