సమగ్ర సస్యరక్షణలో వృక్ష రసాయనాల ప్రాధాన్యత క్ర.సం వృక్షం పేరువృక్షం భాగంమూల పదార్థంచర్య / లక్షణం1.దిరిసినవిత్తనం, ఆకు, వేరుకేఫిక్ ఆసిడ్, ఆల్కలాయిడ్స్కీటక నాశిని2.జీడి మామిడిజీడిపిక్క నూనెఫినాలిక్ పదార్థాలుకీటక నాశిని3.సీతాఫలంఆకు, విత్తనంఆల్కలాయిడ్స్కీటక నాశిని4.విప్పగింజల నూనెనూనెలు, సాపోనిన్స్కీటక నాశిని5.చిన్న వేపగింజలుమెలియసిన్కీటక నాశిని6.మోదుగపువ్వుల కషాయంచాల్కోన్స్, మోపనాల్చెదల నివారిణి7.నిమ్మగడ్డిఆకులుసుగంధ నూనెలుచీమల నివారణకు8.తులసిసుగంధ నూనెలు, యూజినాల్కీటక నాశిని9.బిళ్ళ గన్నేరుఆకులు, వేరుఆల్కలాయిడ్స్కీటక నాశిని10.చామంతిపువ్వులుపైరిత్రమ్స్(ఆల్కలాయిడ్స్)కీటక నాశిని11.బిల్వం(మారేడు)ఆకులు ఆల్కలాయిడ్స్బీటా-సిటోస్టిరాల్, శిలీంధ్ర నాశినికీటక నాశిని,12.ఆవాలుఆకులు, విత్తనాలునిన్ హైడ్రిన్, విటమిన్-ఎకీటక నాశిని13.మిరియాలువిత్తనాలుఆల్కలాయిడ్స్(పైపరిన్)కీటక నాశిని, శిలీంధ్ర నాశిని14.ఆముదంవిత్తనాలురిసినోలిక్ ఆసిడ్కీటక నాశిని15.చాల్మూగ్రావిత్తనాలుచాల్లూగ్రిక్ ఆసిడ్బ్యాక్టీరియా నాశినికీటక నాశిని16.చంపపూలు, విత్తనాలుసుగంధ తైలంకీటక నాశిని (దోమల నివారణకు)17.తేయాకుఆకులుకాఫిన్, టానిన్స్, షికినిక్ ఆసిడ్కీటక నాశిని18.కొబ్బరిఆకులుఅమినో ఆసిడ్స్, విటమిన్-బిశిలీంధ్ర నాశిని, వైరస్, తెగుళ్ళనివారణకు19.నిమ్మపండుటెర్ఫైన్స్, ఎస్టర్స్కీటకనాశిని (దోమల నివారణకు)20.ూమ్మెత్తఆకులుఆల్కలాయిడ్స్, హయోసైన్, (ఎట్రాపైన్)కీటక నాశిని21.మునగఆకులు, వేరుమొరింగిన్, బెంజలైమిన్బ్యాక్టీరియా నాశిని22.వెల్లుల్లిఆకులు, గడ్డలుఅమైనో ఆమ్లాలు, అల్లెనిన్కీటక నాశిని23.ూల్లిగడ్డలుఫినోలిక్ ఆమ్లాలుశిలీంధ్ర నాశిని24.మెంతులుఆకులుఫ్లావనాయిడ్స్, సాపోనిన్స్, ఫెనికులారిన్కీటక నాశిని25.వేపఆకులు, గింజలుఅజాడిరిక్టిన్, లిమొనాయిడ్స్కీటక నాశిని, శిలీంద్ర నాశిని26.నీలగిరి (యూకలిప్టస్)ఆకులుసుగంధ నూనెలుశిలీంద్ర నాశిని27.ద్రాక్షవిత్తనాలుఅమైనో ఆమ్లాలు, విటమిన్లుశిలీంద్ర నాశిని, కీటక నాశిని28.వేరుశనగఆకులునత్రజనిశిలీంద్ర నాశిని29.జామఆకులుబీటా-సిటో స్టిరాల్, మాస్లినిక్ ఆమ్లంశిలీంద్ర నాశిని30.చిలకడ దుంపఆకులుఖనిజాలు, విటమిన్లు(ఎ,బి,సి)శిలీంద్ర నాశిని31.జన్నఆకులుఖనిజాలు, విటమిన్లుశిలీంద్ర నాశిని32.జనుముఆకులు, విత్తనాలుసాపోనిన్స్, విటమిన్-ఎకీటక నాశిని, శిలీంద్ర నాశిని33.తంగేడుఆకులు, విత్తనాలుఎమోడిన్, క్వినాన్స్,టానిన్స్శిలీంద్ర నాశిని, వేరుకుళ్ళు నివారణకు34.తోటకూర ఆకులుప్రోటీన్స్, ఖనిజాలుశిలీంద్ర నాశిని35.గంగరావిఆకులు, విత్తనాలుథివిటిన్, గ్లైకోసైడ్స్శిలీంద్ర నాశిని/ కీటక నాశిని36.ఎర్ర గన్నేరుఆకులుఓలెన్డ్రిన్, నిర్యోడిన్శిలీంద్ర నాశిని / కీటక న ాశిని37.బెండఆకులు, కాయలుమ్యూసిలేజ్, పెక్టిన్శిలీంద్ర నాశిని38.యూఫోర్బియాఆకులు, పూలుయూఫోర్బిన్, ట్రైటర్ఫినాయిడ్స్శిలీంద్ర నాశిని39.లాంటానాఆకులుఆల్కలాయిడ్స్శిలీంద్ర నాశిని / కీటక నాశిని40.బంతిపూలుఆల్కలాయిడ్స్శిలీంద్ర నాశిని41.వావిలాకుఆకులుఆల్కలాయిడ్స్, నిషిండిన్కీటక నాశిని42.బప్పాయిఆకులుకార్పైన్కీటక నాశిని43.కానుగవిత్తనాలుకరంజిన్, గ్లాబ్రిన్కీటక నాశిని / శిలీంద్ర నాశిని44.పుదీనాఆకులుపిప్పర్మింట్ తైలంశిలీంద్ర నాశిని45.పొగాకుఆకులునికోటిన్కీటక నాశిని46.పసుపుదుంపకుర్కుమిన్, ఆల్కలాయిడ్స్శిలీంద్ర నాశిని47.పోక (వక్క)వక్కలుఅరికోలిన్, ఆల్కలాయిడ్స్శిలీంద్ర నాశిని / కీటక నాశిని48.వసదుంపసుగంధ తైలాలుకీటక నాశిని49.అల్లందుంపసుగంధ తైలాలుకీటక నాశిని50.కొడిశపాలఆకులుఆల్కలాయిడ్స్కీటక నాశిని51.కుంకుడుకాయలురెజిన్స్ (నురగనిచ్చే పదార్థాలు)కషాయాలలో ూపయోగించడానికి