జొన్నలో రసం పీల్చు పురుగు

జొన్నలో రసం పీల్చు పురుగు

పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్‌ – జనవరి

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • తట్టుకునే రకాలను నాటుకోవడం.
  • పొలం చుట్టూ 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి.
  • బంతి మరియు ఆముదం మొక్కలను ఎర పంటగా అక్కడక్కడ వేసుకోవాలి.

నివారణ :

  • పురుగులను పారద్రోలడానికి 5 శాతం వేపకషాయం పిచికారి చేయాలి.
  • వావిలాకు కషాయం పిచికారి చేసి తల్లి, పిల్ల పురుగులను నియంత్రించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *