వరిలో ఆకు చుట్టు పురుగు – సుస్థిర వ్యవసాయ కేంద్రం

వరిలో ఆకు చుట్టు పురుగు

పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మొక్కలను సరియైన దూరంగా నాటాలి.
  • పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి. 
  • 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. 

నివారణ : 

  • పొలంపై ఒక ముళ్ళ కంపని లాగుతూ వెళ్ళడం వలన ఆకుముడతలు విడిపోయి లార్వా నీటిలో పడి చనిపోతుంది. 
  • రెక్కల పురుగులను గమనించినప్పుడు 5శాతం వేప కషాయం పిచికారి చేయాలి. 
  • లార్వా చిన్న దశలో అదుపు చేయడానికి పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం పిచికారి చేయాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *