వేరు / కాయ తొలుచు పురుగు

వేరు / కాయ తొలుచు పురుగు

పురుగు ఆశించు కాలం: జూన్‌ – నవంబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పంటను ముందుగా నాటుకోవడం ద్వార వేరు పురుగులు ఆశించకుండా తప్పించవచ్చు.
  • 70 నుండి 80 కిలోల విత్తన గింజలను ఒక లీటర్‌ కిరోసిన్‌లో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. 

నివారణ :

  • పురుగులను పారద్రోలడానికి 5 శాతం వేపకషాయం పిచికారి చేయాలి.
  • వావిలాకు కషాయం పిచికారి చేసి తల్లి, పిల్ల పురుగులను నియంత్రించవచ్చు.
  • దీపపు ఎరలను ఏర్పాటు చేసి పెద్ద పురుగులను ఆకర్షించి, వాటిని సమీకరించి నాశనం చేయవచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *